Reduce Heel Pain with Home Made Ayurvedic Medicine

Reduce Heel Pain with Home Made Ayurvedic Medicine - Ayurvedic Chitkalu
Heel Pain ( మడమ నెప్పులు ) : 

Required things ( కావలసిన పదార్ధాలు) :

తెల్ల  జిల్లేడు పువ్వులు
ఇంట్లో కొట్టిన పసుపు
  వాము
ముద్దహారతి కర్పూరం
నువ్వుల నూనె / వంట ఆముదం
గసగసాలు

 తయారు చేయు విధానం: 
 ముందుగా నువ్వుల నూనె లేదా వంట ఆముదంను మరిగించి చల్లార్చి పైన తెలిపిన పదార్ధలన్నితిని వేసి బాగా కలిపి నూరి కలిపి నెప్పులు ఉన్న చోట వ్రాస్తే నెప్పులు యిట్టె తగ్గి పోతాయి.
దీనితో పాటు వాత నాశక ముద్ర రోజు వేయడం ద్వారా మడమ నెప్పులు ఇతర నెప్పులను యిట్టె తగ్గించు కోవచ్చు.

Post a Comment

0 Comments