How to protect from mosquitoes naturally | How to protect from mosquitoes | How to protect from mosquitoes at night | How to repel mosquitoes at night | How to repel mosquitoes naturally
దోమలకు మాటలు వస్తే...‘తిండి వాసనొస్తోంది’ అని మాట్లాడుకుంటాయేమో? అవును. కార్బన్ డయాక్సైడ్ వాసన దోమల నోరూరించేస్తుంది. మనం వదిలే గాలిలోని ఆ వాసనను గ్రహించే దోమలు వెతుక్కుంటూ వచ్చి కుట్టేస్తూ ఉంటాయి. అయితే కొందరికి దోమల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గుంపులో ఉన్నా మిగతా వాళ్లకంటే ఎక్కువగా దోమలు వాళ్లనే కుడుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే..కొంతమంది ఎక్కువ గాలి పీలుస్తూ వదులుతూ ఉంటారు.
అలాంటప్పుడు వాళ్లు వదిలే కార్బన్ డయాక్సైడ్‌కు ఎట్రాక్ట్ అయిపోయే దోమలు వాళ్ల దగ్గరకే ఎక్కువగా చేరతాయి. అలాగే వ్యాయామం చేసిన తర్వాత శరీరంలో లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది. దీని వల్ల కూడా దోమలు ఎట్రాక్ట్ అవుతాయి. అలాగే దోమలు వేడికి కూడా ఎట్రాక్ట్ అవుతాయి. వ్యాయామం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధరణం కంటే ఎక్కువవుతుంది. దాంతో దీపానికి ఆకర్షితమయ్యే పురుగుల్లా దోమలు వెతుక్కుంటూ వచ్చి కుట్టేస్తాయి.

0 Comments